Kohli, Rohit ర్యాంకింగ్స్‌.. Ravindra Jadeja ఒక్కడే ! | ICC ODI Rankings || Oneindia Telugu

2021-06-03 330

ICC ODI Rankings: Virat Kohli, Rohit Sharma Hold Onto Second, Third Spots - Sri Lanka Duo Register Gains. Pakistan skipper Babar Azam still on top.
#ICCODIRankings
#ViratKohli
#RavindraJadeja
#BabarAzam
#RohitSharma
#JaspritBumrah

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో 857 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా.. 825 రేటింగ్ పాయింట్లతో రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.